డా"బి. ఆర్. అంబేద్కర్..!
👉 అందరికీ నమస్సులతో భారతదేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డాక్టర్. బిఆర్. అంబేద్కర్ గారిని స్మరించుకోవడమే కాదు, ఆ మహనీయుడి ఆశయాలను ఆచరించాల్సిన బాధ్యత కూడా మనందరిది... 🙏 ప్రపంచ దేశాలు గర్వించే విధంగా వున్న మన రాజ్యాంగం "అమల్లోకి వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా" భారతదేశ రాజ్యాంగ వారసులందరికీ భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కూడా లేకపోవడం మన దౌర్భాగ్యం... రాజ్యాంగం అమల్లోకి వచ్చి 73 ఏళ్ళు అవుతున్న సందర్బంగా నేను మీకు ఒక విషయం లో క్లారిటీ ఇవ్వదల్చుకున్నాను... 👉 ఒకడేమో భగవద్గీత చదువు నా దేవుడి విలువ ఎంతో తెలుస్తుంది అంటాడు... 👉 ఇంకొకడు నా ఖురాన్ చదువు నా దేవుడి విలువ ఏంటో తెలుస్తుంది అంటాడు... 👉 మరొకడు నా బైబిల్ చదువు నా దేవుడి విలువ ఎంతో తెలుస్తుంది అంటాడు... కానీ నేనంటాను...! అంబేద్కర్ విలువ తెలియాలంటే... బైబిల్, ఖురాన్, భగవద్గీత చదవడం కాదు, "రాజ్యాంగం" చదవమంటాను... 🙏 👉 రాజ్యాంగం రాకముందు మాలోడింట్ల మాలోడే పుట్టేవాడు, మాదిగోడింట్ల మాదిగోడే పుట్టేవాడు, కుమ్మరోడింట్ల కుమ్మరోడే పుట్టేవాడు... 👉కానీ రాజ్యాంగం వచ్చిన తర్వా...