ఓ రోజు రాత్రి..!
👉 ఓ రోజు రాత్రి మోహం చల్లారి ఆలోచనలతో సతమతమవుతున్న వేళ..!
అనుకోని అతిథి నువ్వు చిత్రకారుడివి కదా..?
నేను:- అబ్బే లేదండీ కాకపోతే ఏదో చిన్నపాటి చిత్రకారుడిని లోలోపల చిరునవ్వుతో.
అమ్మాయి:- అయితే అద్దంలో అందాన్ని చూపిస్తూ నా హృదయం బొమ్మ గీసిస్తావా..?
నేను:- మీ హృదయం చూడలేదు కదండీ. కానీ, హృదయం బొమ్మ అయితే గీయగలనండోయ్.
అమ్మాయి:- గీసిన తర్వాత చూసి ఇంత చిన్నదా నా హృదయం, చివర్లేంటి తెలిపేను హృదయం నీకు సొంతమనీ..?
నేను:- మాటరాక ఒక్క నిమిషం చిత్తరువై కునుకు తీస్తున్నా రాత్రి కలలో... 🤷♂️🙆♂️
*ప్రేమతో మీ*,
వన్నూర్... ✍️❤️

Comments
Post a Comment